27, మార్చి 2018, మంగళవారం

108


DIVYADESAM NO.108: PARAMAPADAM(పరమపదము~తిరునాడు)

శ్లోకం: శ్రీ వైకుణ్ఠే పరమపద మిత్యార్య సందోహగీతే
         మాయాతీతే త్రిగుణ రహితే శుద్ధ సత్త్వ స్వరూపే
         నిత్యైర్ముక్తై ర్లసతి విరజా దివ్య నద్యా సమేతే
         ప్రాప్తేచైరం మద పదసరో వేదమౌలి ప్రసిధ్ధే।
         లక్ష్మీ నీళా వనిముఖ శతైర్దివ్య పత్నీ సమూహై
         ర్నిత్యం సేవ్యః పరమపదరా డ్వాసు దేవాపరాఖ్యః
         యామ్యాఖ్యాశా వదన యుగ నంతాఖ్య వైమాన శోభే
         దివైః కీర్త్యస్వగుణ విభవ స్సూరిభిర్భాతి నిత్యమ్।
         దివ్యాస్థానే మణిమయ మహాస్తంభ సాహస్ర రమ్యే
         శేషే దివ్యే దశ శత ఫణా మండలాఖండ శోభే
         శ్రీమద్రామానుజముని వరప్రోక్త సిధ్ధాన్త తత్వ
         ప్రేమోద్ఘుష్ట స్వవిషయ జగత్కారణత్వాది ధర్మః।
LOCATION: No human can visit this kshetram during his lifetime. Only nityas -eternal beings and muktas -who attained moksham from this cycle of births and deaths can visit this place. 
MOOLAVAR:  PARAMAPADA NAATHAN - Sitting posture south 
                        Facing (పరమ పద నాథన్)
THAAYAAR: PERIYA PIRAATTI(పెరియ పిరాట్టి)
Mayateetam -without any illusions - Sudhdha satvamaya desam(శుధ్ధ సత్వమయ దేశము) -the place where no rajogunam and tamogun are found.  nityamukta samsEvyam (నిత్యముక్త సంసేవ్యము)- virajaa river(విరజా నది) - Irammada(ఐరం మదసరస్సు)pushkarini-- 
Sri bhu  neeLaadi divya patni samEtham(శ్రీ భూ నీళాది దివ్య పత్నీ సమేతము)-  paravaasudeva thirunaamam(పరవాసుదేవ తిరునామము) - anantha VIMAANAM (అనంత విమానము) - manimaya thirumaamaNi mantapam -మణిమయ సహస్ర స్థంభ శోభిత తిరుమామణి మంటపము)
Perumaal will give darsan only to those who attain moksham at HIS grace.(భగవదనుగ్రహమున మోక్షము నందినవారలకు మాత్రమే ప్రాప్యుడు-భగవద్రామానుజ సిధ్ధాంతమున ప్రేమాతిశయము గల మూర్తి- జగత్కారణత్వాది ధర్మములు గల వాడు ~ ఆళ్వారులు కీర్తించిన పెరుమాళ్ళు)
PAASURAM:
~~విణ్ కడన్ద శోదియాయ్  విళఙ్గు ఞానమూర్తియాయ్
     పణ్ కడన్ద తేశమేవు పాపనాశనాదనే
      ఎణ్ కడన్ద యోగినోడు ఇరున్దు శెన్ఱు మాణియాయ్
      మణ్ కడన్ద వణ్ణ నిన్నై యార్ మదిక్కవల్లరే:
~ThirumazhiSai Aalwaar's Thiruchchanda viruttam - 27 
PAASURAM:
       శూழ் విశుమ్బణి మగిల్ తూరియ ముక్కిన
        కడలలై తిరై క్కైయెడుత్తాడిన
       ழ் పొழிలుమ్ వళమేన్దియ వెన్నప్పన్       వాழ் పుగழ் నారణన్ తమరైక్కణ్డుగన్దే:
~NammaalwaR's thiruvaaymolo - 10-9-1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LORD VISHNU TEMPLES

A COLLECTION BY SRI P L N CHARLU  AND P. RANGANATH. EDITED BY MUDIGONDA SENAPATI